IPL Update: ఐపీఎల్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం

IPL Update: ఐపీఎల్ 13వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది.

S. Srikanth
Published on: 20 Sept 2020 8:50 AM IST
IPL Update: ఐపీఎల్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం
X

IPL Update: ఐపీఎల్ 13వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. తోలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాదించింది. ముంబై ఇండియన్స్ విదించిన 163 పరుగుల టార్గెట్ ను 19.2 ఓవర్లలలో చేజే చేసింది చెన్నై సూపర్ కింగ్స్.


S. Srikanth

S. Srikanth

Next Story