Indian Share Market Ends with Profits: చాలా రోజుల తర్వాత లాభాల్లో షేర్ మార్కెట్

Indian Share Market Ends with Profits: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగింపు.

S. Srikanth
Updated on: 20 July 2020 5:09 PM IST
Indian Share Market Ends with Profits: చాలా రోజుల తర్వాత లాభాల్లో షేర్ మార్కెట్
X

Indian Share Market Ends with Profits: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగింపు. సెన్సెక్స్ 399 పాయింట్లతో 37,418 వద్ద స్థిరం. నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 11,022 ట్రేడింగ్ క్లోజ్. త్రిపుల్ సెంచరీ లాభాల్లో బోంబే స్టాక్ ఎక్ష్చేంజ్ సూచీ, నిఫ్టీ. 11 వేల మీలు రాయి దాటిన నిఫ్టీ.



S. Srikanth

S. Srikanth

Next Story