Illegal Corona Tests: కరోనా టెస్టుల పేరుతో మోసం

Illegal Corona Tests: పచ్చిమ గోదావరిలో కరోనా టెస్ట్స్ పేరుతొ గల్ఫ్ ఏజంట్ల మోసం.

S. Srikanth
Updated on: 20 Sept 2020 7:15 PM IST
Illegal Corona Tests: కరోనా టెస్టుల పేరుతో మోసం
X

Illegal Corona Tests: పచ్చిమ గోదావరిలో కరోనా టెస్ట్స్ పేరుతొ గల్ఫ్ ఏజంట్ల మోసం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా కరోనా టెస్ట్ లు. ఒక్కొక్కరి వద్ద నుండి రూ.4 వేలు వసూలుచేస్తున్న జ్ఞాన వెంకటలక్ష్మి ట్రావెల్స్ పెనుమంట్ర మండలం ఆలమూరులో ఘటన. ఉపాది కోసం గల్ఫ్ వెళ్ళే బదితులే వారి టార్గెట్. కవరేజేకి వేల్లిన మీడియాతో గొడవ పడిన ట్రావెల్స్ యాజమాన్యం.



S. Srikanth

S. Srikanth

Next Story