పెళ్లికాని ప్రసాద్ లా ఉండిపోదామనుకుంటున్నారా? అయితే జరిగేది ఇదే....!

Marriage: వివాహం చేసుకోవాలని మన శాస్త్రం ఎంత ఖచ్చితంగా నొక్కి వక్కాణించి చెప్పిందంటే...

Shireesha
Published on: 25 March 2022 3:41 PM IST
If you dont marry this is what happens | Jonnalagadda Jyothi
X

పెళ్లికాని ప్రసాద్ లా ఉండిపోదామనుకుంటున్నారా? అయితే జరిగేది ఇదే....!

Marriage: వివాహం చేసుకోవాలని మన శాస్త్రం ఎంత ఖచ్చితంగా నొక్కి వక్కాణించి చెప్పిందంటే ఒక్క తల్లితండ్రులకే ఆ పాపాన్ని అంటకట్టలేదు....పెళ్లికాని ప్రసాద్ లకి కూడా పేరు పెట్టింది మన శాస్త్రం. పితృదేవతల ఆగ్రహానికి కూడా గురి అవ్వాల్సి వస్తుంది. చాల పకడ్బందీగా కొన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది మన వివాహవేదం. అందుకే పెళ్లి చేసుకోకుండా ఎవరు ఉండకూడదు. కొంతమంది సన్యాసులకు ఇది సాధ్యమేమో? ఎందుకంటే ఒక సన్యాసిని అనుకరించకూడదు అలాగే ఒక పిచ్చివాణ్ణి అనుసరించకూడదు.

ఎక్కడో కొంతమందికి మాత్రమే సన్యాసాశ్రమం సాధ్యపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు వివాహం చేసుకుని తీరాలి అని చెప్పింది శాస్త్రం. ఈ విషయం తెలియక కొంతమంది యువత తప్పుదోవ పడుతూ మేము అనుభవించాల్సింది అనుభవిస్తున్నాం. ఇంకెందుకు మాకు వివాహం అని తోసిపారేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Shireesha

Shireesha

Next Story