ICC board to discuss on T20 World Cup: టీ 20 ప్రపంచ కప్ పై తుది నిర్ణయం..

ICC board to discuss on T20 World Cup: టీ 20 ప్రపంచ కప్ అక్టోబర్ 18 నుండి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో నిర్వహించే విషయంపై నేడు బీసీసీఐ సమావేశం కానున్నది.

S. Srikanth
Published on: 20 July 2020 9:56 AM IST
ICC board to discuss on T20 World Cup: టీ 20 ప్రపంచ కప్ పై తుది నిర్ణయం..
X

ICC board to discuss on T20 World Cup: టీ 20 ప్రపంచ కప్ అక్టోబర్ 18 నుండి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో నిర్వహించే విషయంపై నేడు బీసీసీఐ సమావేశం కానున్నది. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా నిర్వహణ సాధ్యం కాకపోతే 2022లో ఆస్ట్రేలియా లోనే జరగనుంది. అటు టీ20 ప్రపంచ కప్ నిర్వహణ పై ఐసీసీ సోమవారం తుది నిర్ణయం ప్రకటించే ఆకాశం ఉంది. టీ20 ప్రపంచ కప్ వాయిదా పడితే ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తుంది.



S. Srikanth

S. Srikanth

Next Story