ప్రమాదంలో హైదరాబాద్ మెట్రో

Arun Chilukuri
Published on: 14 Oct 2020 4:27 PM IST
ప్రమాదంలో హైదరాబాద్ మెట్రో
X

హైదరాబాద్ మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద ఉన్న హైవే రోడ్డు కుంగిపోయింది. మియాపూర్ స్టేషన్ పిల్లర్ కింద ఉన్న భూమి పూర్తిగా కుంగిపోయింది. వరద ఉధృతి పిల్లరు చుట్టూ పెద్దగొయ్యి ఏర్పడింది. పైగా పిల్లర్ చుట్టూ నిర్మించిన సెక్యూరిటీ వాల్ దెబ్బతిన్నది. స్థానికులు, ప్రయాణాకులు భయందోళన చెందుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story