Hyderabad: డేంజర్ జోన్ లో హైదరాబాద్ నగరం

Hyderabad: కరోనా మహమ్మారి నుండి బయట పడకముందే భాగ్యనగర వాసులను వాయు కాలుష్యం రూపంలో మరో సమస్య వెంటాడుతుంది.

S. Srikanth
Published on: 4 Sept 2020 9:04 AM IST
Hyderabad: డేంజర్ జోన్ లో హైదరాబాద్ నగరం
X

Hyderabad: కరోనా మహమ్మారి నుండి బయట పడకముందే భాగ్యనగర వాసులను వాయు కాలుష్యం రూపంలో మరో సమస్య వెంటాడుతుంది. సెంటర్ ఫర్ సైన్సు అండ్ ఎన్విరాన్మెంట్ తాజా అధ్యయననంలో దేశ రాజధాని ఢిల్లీ లో వాయు కాలుష్యం అత్యదికంగా 49% నమోదయితే.. భాగ్యనగరంలో 40% వెల్లడైనట్లు రికార్డు అయింది.



S. Srikanth

S. Srikanth

Next Story