Top
logo

Hyderabad City Buses: ఈరోజు నుండే రోడ్డెక్కనున్న బస్సులు...

Hyderabad City Buses: ఈరోజు నుండే రోడ్డెక్కనున్న బస్సులు...
X
Highlights

Hyderabad City Buses: నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.

Hyderabad City Buses: నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు. నగరంలో 25 శాతం బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. 6 నెలల తర్వాత నగర ప్రజలకు అందుబాటులోకి రానున్న బుస్స్లులు. అంతర్రాష్ట్ర సర్వీసులకు కుడా సీఎం కేసీఆర్ అంగీకారం. అంతర్రాష్ట్ర ఒప్పందం తర్వాతే ఎపీకి బస్సులు నడపాలని నిర్ణయం.Web TitleHyderabad City Buses Resumes After Six Months
Next Story