Huge Amount Of Money Found : ఏపీలో మరోచోట భారీ నగదు లభ్యం
Huge Amount Of Money Found : కర్నూలు జిల్లా నంద్యాల టోల్ గేట్ వద్ద పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో (1.80) కోటి ఎనభై వేల రూపాయల నగదును సీజ్ చేశారు పాణ్యం పోలీసులు. హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ కు కారులో తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు. సీజ్ చేసిన డబ్బును ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బు తరలిస్తున్న దత్తాత్రేయ విట్ఠల్ ను విచారించగా హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ కు హాస్పిటల్ కు ఈ డబ్బును తరలిస్తున్నట్లు విచారణలో తెలిపినట్లు వెల్లడించారు పాణ్యం CI జీవన్ గంగానాధ్ బాబు.
Next Story




