Jonnalagadda Jyothi: పట్టు విడుపు లేకపోతే పెళ్లిళ్లు ఇందుకే కుదరవు...!

మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి.

Arun Chilukuri
Published on: 4 April 2022 5:12 PM IST
How far Compromising on Marriage is good
X

Jonnalagadda Jyothi: పట్టు విడుపు లేకపోతే పెళ్లిళ్లు ఇందుకే కుదరవు...!

మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే మన పెద్దలదగ్గర మనం తరుచూ వింటూ ఉంటాం. దేనికైనా పట్టు విడుపు అనేది ఉండాలి. దేన్నీ కూడా తెగేదాకా లాగొద్దు అని. ఇది ముమ్మాటికీ నిజమండి. పెళ్లిళ్ల విషయంలో ఇది అక్షర సత్యం. వివాహాలు కుదరాలంటే చాలా శులువైన మార్గం ఏంటో తెలుసా అండి...? అమ్మాయి అందానికి ప్రాముఖ్యత తక్కువ ఇచ్చి గుణగణాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.

పెళ్ళిచూపులకి కొంతమంది పెద్దల్ని తీసుకెళ్తే వాళ్ళు తెలియచేస్తారు. అలాగే అబ్బాయి జీతానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా కుటుంబ నేపధ్యం దృష్టిలో పెట్టుకుని ముందుకి వెళ్ళాలి. ఈ విధంగా సంబంధాలు అతి త్వరగా కుదరడమే కాదు, పెళ్లి చేసుకోబోయేవారి జీవితం కూడా చాలా అన్యోన్యంగా సాగిపోతుంది. ఇకముందు కూడా ఎలాంటి ఒడుదుడుకులు రావు. కాపురం కూడా సజావుగా సాగిపోతుంది. ఈ చిన్ని చిట్కా దృష్టిలో పెట్టుకుని పెళ్ళిచూపులకి వెళ్ళండి. మీ జీవితాలు అర్ధవంతం చేసుకోండి. మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా విందాం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story