వివాహం విషయంలో జాతకాలు మరీ ఎక్కువగా పట్టించుకుంటున్నారా?

Jonnalagadda Jyothi: పిల్లల వివాహం విషయంలో ఇదివరలో అంతగా పట్టించుకునేవారు కాదని మనకి బాగా తెలుసు...

Shireesha
Updated on: 31 March 2022 1:30 PM IST
Horoscope Importance in Marriage Fixing | Jonnalagadda Jyothi
X

వివాహం విషయంలో జాతకాలు మరీ ఎక్కువగా పట్టించుకుంటున్నారా?

Jonnalagadda Jyothi: తల్లితండ్రులకు ఒక శుభవార్త. అయితే ఈ వీడియో ఆసాంతం చూసి ఆ శుభవార్త ఏంటో మీరే తెలుసుకోండి. పిల్లల వివాహం విషయంలో ఇదివరలో అంతగా పట్టించుకునేవారు కాదని మనకి బాగా తెలుసు. ఎందుకంటే మన అమ్మమ్మలు, నాయనమ్మలు, తల్లితండ్రులు జాతకాలేమి చూపించకుండానే వివాహం జరిపించేసేవారు. కేవలం కుటుంబాలలోని సంబంధం కలుపుకునేవారు. దానికి కారణం వారికి కొన్ని తరాలవరకైనా సంబంధం కలుపుకునేవారి గురించి అవగాహన ఉండేది. అనుభవం కూడా ఉండేది. మరి ఇప్పుడు...ఒక తరమైన చూస్తున్నారా? పిల్లల వివాహం విషయంలో జాతకాలకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నాము. ఇది ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తోంది? ఈ విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి మాటల్లోనే విందాం. అలాగే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Shireesha

Shireesha

Next Story