Kaleshwaram Project: ఏకకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని 30 పంపులతో నీళ్లు ఎత్తిపోత

Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్ళు పరుగలు పెడుతున్నాయి.

S. Srikanth
Updated on: 8 Aug 2020 9:45 AM IST
Kaleshwaram Project: ఏకకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని 30 పంపులతో నీళ్లు ఎత్తిపోత
X

Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్ళు పరుగలు పెడుతున్నాయి. ఏకకాలంలో 230 అడుగుల ఎత్తుకి మానేరు వైపు పరవళ్ళు తొక్కుతున్నాయి. మేదిగడ్డ నుంచి మిడ్ మానేరు వరకు 35 పంపుల ద్వారా అధికారులు నీటినే ఎత్తి పోస్తున్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story