తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు
x
Highlights

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాలను వానలు...

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాలను వానలు ముంచెత్తాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిచ్చింది.





Show Full Article
Print Article
Next Story
More Stories