Heavy Rains in Maharashtra: మహారాష్ట్రలో కొండచరియలు విరిగి..

Heavy Rains in Maharashtra: మహారాష్ట్రలోని కురుస్తున్న భారీ వర్షాలకు కందీవాలి సమీపంలోని హైవేపై కొండచర్యలు విరిగి పడ్డాయి.

S. Srikanth
Updated on: 4 Aug 2020 5:44 PM IST
Heavy Rains in Maharashtra: మహారాష్ట్రలో కొండచరియలు విరిగి..
X

Heavy Rains in Maharashtra: మహారాష్ట్రలోని కురుస్తున్న భారీ వర్షాలకు కందీవాలి సమీపంలోని హైవేపై కొండచర్యలు విరిగి పడ్డాయి. సడన్ గా కొండచర్యలు విరిగి పడటంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో పెద్ద పెద్ద బండ రాళ్ళూ రోడ్ పై పడ్డవి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు శిధిలాలను తొలగించడంతో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన జాగ్రతలు తీసుకున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story