Heavy Rains in Kurnool: వాగులో చిక్కుకున్న చిన్నారులు

Heavy Rains in Kurnool: కర్నూల్ జిల్లా లో భారీ వర్షాలు హాలహర్వి మండలంలో నిన్న రాత్రి భారీ వర్షం.

S. Srikanth
Published on: 21 July 2020 1:21 PM IST
Heavy Rains in Kurnool: వాగులో చిక్కుకున్న చిన్నారులు
X

Heavy Rains in Kurnool: కర్నూల్ జిల్లా లో భారీ వర్షాలు హాలహర్వి మండలంలో నిన్న రాత్రి భారీ వర్షం. నిత్రవట్టివాగు దాటుతుండగా చిక్కున్న చిన్నారులు. గ్రామస్తుల సహకారంతో ఒడ్డుకు చేరుకున్న చిన్నారులు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story