Heavy Rains In Kurnool District: వర్షపు నీటితో కనువిందు చేస్తున్న ప్రాజెక్టులు

Heavy Rains In Kurnool District: కర్నూల్ జిల్లా లో వరం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్లు జల కల సంతరించుకున్నాయి.

S. Srikanth
Published on: 26 July 2020 7:17 PM IST
Heavy Rains In Kurnool District: వర్షపు నీటితో కనువిందు చేస్తున్న ప్రాజెక్టులు
X

Heavy Rains In Kurnool District: కర్నూల్ జిల్లా లో వరం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్లు జల కల సంతరించుకున్నాయి. ఆ అందాలను తనివితీరా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. చాలా రోజుల తరువాత ప్రోజేక్టల్ల్లోకి నేరు చేరుకోవటం ఆనందకరంగా ఉందంటున్నారు పర్యాటకులు. ఎక్కు వర్షాలు పడ్డందుకు ఆనందంగా ఉన్నా మోతాదుకు మించి కురిసిన వర్షాలతో కొత్త కష్టాలు తప్పవని బాధ వ్యక్తం చేస్తున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story