Heavy Rains in Khammam: వాగులో కొట్టుకుపోయిన కారు (వీడియో)

Heavy rains in Khammam: అకస్మాత్తుగా కురిసిన భారీ వానకు ఖమ్మం జిల్లలో వాగులు పొంగి పొర్లాయి. ఈ నేపధ్యంలో ఇండిగో కారు వాగులో కొట్టుకుపోయింది. HMTV Live వీడియో

K V D Varma
Published on: 10 July 2020 6:37 PM IST
Heavy Rains in Khammam: వాగులో కొట్టుకుపోయిన కారు (వీడియో)
X
Car washed away in flood (HMTVLive Image)

తెలంగాణాలో ఖమ్మం జిల్లలో భారీవర్షాలు కురిశాయి. దీంతో జిల్లలో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లాయి. జిల్లాలోని బోనకల్లు మండలం చిన్నబీరపల్లిలో వాగుకు వరద వచ్చింది. ఆ వరద ధాటికి ఇండిగో కారు నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు కారులో ఉన్న నలుగురిని రక్షించారు. వీడియో చూడండి!


K V D Varma

K V D Varma

Next Story