Heavy Rains In East Godavari: వరదల్లో తూర్పు గోదావరి జిల్లా లోతట్టు ప్రాంతాలు

S. Srikanth
Published on: 23 July 2020 7:30 PM IST
Heavy Rains In East Godavari: వరదల్లో తూర్పు గోదావరి జిల్లా లోతట్టు ప్రాంతాలు
X

Heavy Rains In East Godavari: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆదిమ్మదిబ్బ, కంబాల చెరువు, హై టెక్ బస్సు స్టేషన్, రైల్వే స్టేషన్, రోడ్లు వర్షంతో నీట మునిగాయి. పరిసర ప్రాంతాలలోనే పంట పొలాలు ముంపున పడ్డాయి.



S. Srikanth

S. Srikanth

Next Story