Heavy Rains in Assam: వరద గుప్పిట్లో అసోం..

Heavy Rains in Assam: కరోనా మహమ్మారి దాటికి అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి.

S. Srikanth
Published on: 21 July 2020 10:35 AM IST
Heavy Rains in Assam: వరద గుప్పిట్లో అసోం..
X

Heavy Rains in Assam: కరోనా మహమ్మారి దాటికి అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఎడతెరుపు లేని వనలతో భ్రమపుత్ర, బరాక్ తో పాటూ చాల నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో దాదాపు 3000ల గ్రామాలు నీట ములిగాయి. వరదల ప్రభావం రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మందిపై పడినట్టు రాష్ట్ర సిఎం సర్బానంద సోనోవాల్ తెలిపారు. జల దిగ్బందనలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాటు తెలిపారు.



S. Srikanth

S. Srikanth

Next Story