Heavy Rains in AP Coastal District: ఏపీ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు

Heavy Rains in AP Coastal District: బంగాళాకాతంలో అల్పపీడనం కారణంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

S. Srikanth
Published on: 19 July 2020 3:56 PM IST
Heavy Rains in AP Coastal District: ఏపీ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు
X

Heavy Rains in AP Coastal District: బంగాళాకాతంలో అల్పపీడనం కారణంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న వనాలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కోల్లెక్టర్ క్యాంపు కర్యలం నుండి గవర్నర్ బంగ్లాకు వెళ్ళే దారి మొత్తం జలమయం కావటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.



S. Srikanth

S. Srikanth

Next Story