Floods in AP: నీటి ప్రవాహానికి గ్రామంలోకి వచ్చిన జింకలు

Floods in AP: ఎడతెరిపి లేకుంగా కురిసిన వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

S. Srikanth
Published on: 18 Aug 2020 5:43 PM IST
Floods in AP: నీటి ప్రవాహానికి గ్రామంలోకి వచ్చిన జింకలు
X

Floods in AP: ఎడతెరిపి లేకుంగా కురిసిన వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే, గ్రామంలో నివసించ ప్రజలతో పాటు అడవుల్లో నివసించే జంతువులు కూడా ఇబ్బందులు తప్పటం లేదు.



S. Srikanth

S. Srikanth

Next Story