Hearing Completed in High Court on Prabhas Land Issue

హీరో ప్రభాస్‌ ల్యాండ్‌ కేసులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.... తీర్పును రిజర్వులో పెట్టింది. అయితే కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీల్‌ లైఫ్‌లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలి... రియల్‌ లైఫ్‌లో విలన్లతో తలపడి ఉండడని వ్యాఖ్యానించింది.

Chakri
Published on: 3 Jan 2019 5:51 PM IST
X

Next Story