Hans India Organized Moms Kitchen at Hometown
హన్స్ ఇండియా ఆధ్వర్యంలో హోంటౌన్ లో నిర్వహించిన మామ్స్ కిచెన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మామ్స్ కిచెన్ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రకాల స్నాక్స్ ఐటమ్స్ షెప్ వండి వడ్డించారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు పలువురు మహిళలు.

Next Story