నాలుగు స్తంభాలాటతో ఆ నియోజకవర్గం నలిగిపోతుందా?

Arun Chilukuri
Published on: 3 Sept 2020 1:02 PM IST
నాలుగు స్తంభాలాటతో ఆ నియోజకవర్గం నలిగిపోతుందా?
X

ఒక్క నియోకజవర్గం. నలుగురు నేతలు. గెలిపించిన పార్టీని కాదని జంప్ అయిన వారు ఒకరు. చాలా కాలంగా అదే నియోజకవర్గాన్ని నమ్ముకున్నా కాలం కలసి రాని వారు మరొకరు. జాక్‌పాట్‌లా టిక్కెట్ దక్కినా గెలుపు అంచుల్లో నిలిచిపోయిన వారు ఇంకొకరు. గతంలో నియోజకవర్గాన్ని ఏలి ఎంపీగా ఓడినా ఇంకా అక్కడ తన పట్టే ఉండాలని పట్టుబడుతున్న నేత సరేసరి. ఇప్పుడు ఈ నలుగురు నేతల్లో ఏ ఒక్కరినీ పార్టీ అధినాయకత్వం కాదనలేదు. ఈ నలుగురు పార్టీకే కాదు అధికారులకు పెద్ద పజిల్‌గా మారారు. ఒకే విషయంలో ఒకరు ఒక రకంగా చెబితే మరొకరు మరో రకంగా చెబుతారు. ఎవరి మాట వినాలో ఎవరి మాట పక్కన పెట్టాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతలా చికాకు పెట్టిస్తున్న ఆ నలుగురు ఎవరు? నాలుగు స్థంభాలాట జరుగుతున్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story