Lal Darwaja Bonalu: భక్తులు లేకుండా బోనాలు

Lal Darwaja Bonalu: చివరి అంకానికి చేరిన ఆషాడ బోనాలు. పాతబస్తీ సింహవాహిని అమ్మవారికి బోనం.

S. Srikanth
Published on: 18 July 2020 8:40 PM IST
Lal Darwaja Bonalu: భక్తులు లేకుండా బోనాలు
X

Lal Darwaja Bonalu: చివరి అంకానికి చేరిన ఆషాడ బోనాలు. పాతబస్తీ సింహవాహిని అమ్మవారికి బోనం. లాల్ దర్వాజా బోనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి. ఈ ఏడాది భక్తులు లేకుండానే బోనాలు. బోనాల పాటలు, పోతురాజుల విన్యాసాలు లేకుండానే బోనాలు ముగింపు. ఎప్పటి లాగే యధావిదిగా అమ్మవారి రంగం. రేపటి భావిష్యవానికి రంగం సిద్దం చేసిన అధికారులు.



S. Srikanth

S. Srikanth

Next Story