Ground Report On Farmers in Corona Time: కరోనా కాలంలోనూ వ్యవసాయం

Ground Report On Farmers in Corona Time: కరోనాతో అందరూ పనులు మాని ఇళ్లకే పరిమితమైనా.. రైతన్న మాత్రం వ్యవసాయం మానలేదు. కూలీలు దొరికినా లేకపోయినా. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవసాయం కొనసాగిస్తున్నాడు.

K V D Varma
Updated on: 13 July 2020 11:13 PM IST
Ground Report On Farmers in Corona Time: కరోనా కాలంలోనూ వ్యవసాయం
X

Ground Report On Farmers in Corona Time: కరోనా కష్టకాలంలో అందరూ ఇంటికే పరిమితమైనా రైతన్న మాత్రం సేద్యం వదలలేదు. భూమాతను నమ్ముకుని.. పుట్టెడు తిండిగింజలు పండించడానికి ఎప్పటిలానే చేలో కష్టిస్తూనే ఉన్నాడు.


K V D Varma

K V D Varma

Next Story