Gorantla Butchaiah Chowdary Reaction After Watching NTR Biopic

రాజమండ్రిలోని కథనాయకుడు థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. బెన్‌ఫిట్‌షోను చూడాలని భావించిన అభిమానులు ఉదయం ఆరు గంటలకే థియేటర్ల దగ్గరకు చేరుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు ఇతర నేతలు ... ఎద్దుల బండిపై థియేటర్ దగ్గరకు వచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను సర్మించుకున్న గోరంట్ల తెలుగు ప్రజల కీర్తిని విశ్వవ్యాప్తంగా చేసిన మహనీయుడంటూ కొనియాడారు.

Chakri
Published on: 9 Jan 2019 9:52 AM IST
X

Next Story