Gold Theft in Kurnool: కర్నూల్ లో ఘరానా దొంగ చోరీ

Gold Theft in Kurnool: కరోనా వల్ల వ్యాపారులు షాప్ లు ముసివేస్తుంటే.. ఇదే అదునుగా భావించిన దొంగలు యదేచ్చగా దోపిడీ చేస్తున్నారు.

S. Srikanth
Published on: 2 Aug 2020 4:30 PM IST
Gold Theft in Kurnool: కర్నూల్ లో ఘరానా దొంగ చోరీ
X

Gold Theft in Kurnool: కరోనా వల్ల వ్యాపారులు షాప్ లు ముసివేస్తుంటే.. ఇదే అదునుగా భావించిన దొంగలు యదేచ్చగా దోపిడీ చేస్తున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా పత్తికొండలో ఓ ఘరానాదొంగ తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు. మొబైల్ షాప్ లోకి చొరబడి ఫోన్లను చోరీ చేసాడు. తరువాత పక్కనే ఉన్న బంగారం దుకాణం షట్టర్ తెసేందుకు ప్రయత్నించాడు.. కనీ అది తెరుచుకోకపోవటంతో వేరేదుకాణంలోకి చొరబడ్డాడు.. ఇదంతా సీ సీ కెమెరాలో అయింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story