Rajahmundry Pushkar Ghat: గోదారమ్మ పరవళ్ళు

Rajahmundry Pushkar Ghat: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రీలో గోదావరి ఉగ్రరూపం దాల్చి పరుగులు పెడుతుంది.

S. Srikanth
Published on: 18 Aug 2020 5:35 PM IST
Rajahmundry Pushkar Ghat: గోదారమ్మ పరవళ్ళు
X

Rajahmundry Pushkar Ghat: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రీలో గోదావరి ఉగ్రరూపం దాల్చి పరుగులు పెడుతుంది. రాజమండ్రి లో ఘట్లు అన్ని దాదాపు వరద నీటిలో ములిగిపోయాయి. ఒడ్డున ఉన్న ఆలయంలోకి సైతం వరద నీరు చేరింది. దీంతో గట్లు అన్ని మూసివేసారు. రాజమండ్రి పుష్కర ఘాట్, పాట రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరమ్మ పరవళ్ళు తొక్కుతుంది.



S. Srikanth

S. Srikanth

Next Story