GHMC Standing Committee Key Decision: జీ హెచ్ఎంసి కీలక నిర్ణయం

GHMC Standing Committee Key Decision: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

S. Srikanth
Published on: 14 Aug 2020 9:26 AM IST
GHMC Standing Committee Key Decision: జీ హెచ్ఎంసి కీలక నిర్ణయం
X

GHMC Standing Committee Key Decision: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జోనల్ కమీషనర్ లు తమ పరిదిలోని ప్రగతిని రెగ్యులర్ గా మోనిటరింగ్ చేయాలనీ జీ హెచ్ఎంసి మేయర్ బొంతు రామ్ మోహన్ ఆదేశించారు. కార్పొరేటర్ లు కాంట్రాక్టర్ లతో సమీక్షించి పనులు త్వరిత గతిన పూర్తి చేసే చర్యలు చేపట్టాలని సూచించారు.



S. Srikanth

S. Srikanth

Next Story