GHMC Officials Seize Bawarchi Hotel in Hyderabad RTC Crossroad

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో బావర్చి హోటల్‌‌ను GHMC అధికారులు సీజ్ చేశారు. హోటల్‌లో బల్క్‌ గార్బేజ్‌ జనరేట్‌ సిస్టం ఏర్పాటు చేయాలని గతేడాది నవంబర్ 25న GHMC అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే నెలరోజులు గడువిచ్చినా బల్క్‌ గార్బేజ్‌ సిస్టం ఏర్పాటు చేయకపోవడంతో.... ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావర్చి హోటల్‌‌ను ఈరోజు సీజ్‌‌ చేశారు.

Chakri
Published on: 7 Jan 2019 5:34 PM IST
X

Next Story