Friendly Electric Bike: పాత సైకిల్ తో వినూత్న బైక్ తయారీ

Friendly Electric Bike: ఈ రోజుల్లో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నవ్యేయ ప్రయాసలతో కూడిఉంది

S. Srikanth
Published on: 21 July 2020 10:05 AM IST
Friendly Electric Bike: పాత సైకిల్ తో వినూత్న బైక్ తయారీ
X

Friendly Electric Bike: ఈ రోజుల్లో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నవ్యేయ ప్రయాసలతో కూడిఉంది. పెట్రోల్ ధరలు మందిపోతూ ఉండటంతో వాహన దారుల జేబులు గుల్లవుతున్నాయి. లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పాత సైకిల్ తో వినూత్న బైక్ ను తయారు చేసిన ఇంజనీరింగ్ విద్యార్ధులు. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు ఇంట్లో ఉన్న పాత సైకిల్ తో బైక్ ను తయారు చేసారు. పాత సైకిల్ ను ఉపయోగించి బాటరీ తో నడిచే ఎలక్ట్రిక్ బైక్ ను రూపొందించారు.



S. Srikanth

S. Srikanth

Next Story