Former MLA Sunnam Rajaiah: కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి

Arun Chilukuri
Published on: 4 Aug 2020 9:59 AM IST
Former MLA Sunnam Rajaiah: కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి
X

Former MLA Sunnam Rajaiah: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య(59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపుతున్న రాజయ్యకు కుటుంబసభ్యులు నిన్న కరోనా పరీక్ష చేయించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనను భద్రాచలం నుంచి విజయవాడకు తరలిస్తుండగా మృతిచెందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడు సార్లు సీపీఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story