Farmers Protest in Adilabad: అక్రమ పట్టా ఉపసంహరణపై ధర్నా

Farmers Protest in Adilabad: కొమరం భీం జిల్లా చిన్తమనేరు తహసిల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు.

S. Srikanth
Published on: 25 July 2020 7:10 PM IST
Farmers Protest in Adilabad: అక్రమ పట్టా ఉపసంహరణపై ధర్నా
X

Farmers Protest in Adilabad: కొమరం భీం జిల్లా చిన్తమనేరు తహసిల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. తమ భూమిని ఇతరులకు పట్టా ఇచ్చారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేసారు. అక్రమంగా పట్టా చేయించుకున్న ఉప సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.



S. Srikanth

S. Srikanth

Next Story