వర్షాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న రైతులు

Arun Chilukuri
Published on: 14 Oct 2020 7:16 PM IST
వర్షాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న రైతులు
X

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వరద ప్రవాహంతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే నీళ్లపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. వేల రూపాయల పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story