దుబ్బాకలో దుమ్మురేపుతున్న ఎన్నికల వ్యూహాలు

Arun Chilukuri
Published on: 19 Aug 2020 4:26 PM IST
దుబ్బాకలో దుమ్మురేపుతున్న ఎన్నికల వ్యూహాలు
X

Election fever started in Dubbaka: దుబ్బాక ఉపఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. పట్టు కోసం గులాబీ పరువు కోసం హస్తం, ఉనికి కోసం కమలం ఇలా ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. తమ స్థానాన్ని ఎలాగైనా తామే దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు ఖతర్నాక్‌గా పావులు కదుపుతున్నాయ్‌. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో గత ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. టీఆర్ఎస్‌ అసంతృప్తులను ఆకర్షించి వారికి గాలం వేసి తమ వైపు తిప్పుకొనే స్ట్రాటజీని పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉంది. ఇంతకీ కాంగ్రెస్‌ అమలు చేయాలనుకుంటున్న ఆ బీజేపీ ప్లాన్‌ ఏంటి? దుబ్బాకలో దుమ్మురేపుతామంటున్న ఆ భరోసా ఏంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story