Eggs Price Hike: కోడి గుడ్లకు రెక్కలు
Eggs Price Hike: కరోనా కాలంలో గుడ్ల ధరలకు రెక్కలు. రోగ నిరోధక శక్తీ కోసం గుడ్లు తినేందుకు ఆసక్తి.
Eggs Price Hike: కరోనా కాలంలో గుడ్ల ధరలకు రెక్కలు. రోగ నిరోధక శక్తీ కోసం గుడ్లు తినేందుకు ఆసక్తి. గుడ్లు తినడం వల్ల ఇమ్మ్యూనిటి పెరుగుతుందనే భావంతో గుడ్ల వాడకం తెలంగాణాలో భారీగా పెరిగింది. అంతే కాదు చికెన్ ధరలు కుడా ఆకాశాన్ని అంటుతున్నాయి.
Next Story




