Bhatti Vikramarka Vs Talasani: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై ఆగని రచ్చ

Bhatti Vikramarka Vs Talasani: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వ్యహరంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

S. Srikanth
Published on: 23 Sept 2020 9:54 AM IST
Bhatti Vikramarka Vs Talasani: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై ఆగని రచ్చ
X

Bhatti Vikramarka Vs Talasani: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వ్యహరంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇళ్ళకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపిస్తే.. అయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కౌంటర్ ఇచ్చారు.



S. Srikanth

S. Srikanth

Next Story