Doctors Warning To Public Over Coronavirus: కరోనాకు సొంత వైద్యం మంచిది కాదు

Doctors Warning To Public Over Coronavirus: ఏపీలో కరోనా రక్కసి జడలు విప్పి కరాల నృత్యం చేస్తుంది.

S. Srikanth
Published on: 19 July 2020 3:27 PM IST
Doctors Warning To Public Over Coronavirus: కరోనాకు సొంత వైద్యం మంచిది కాదు
X

Doctors Warning To Public Over Coronavirus: ఏపీలో కరోనా రక్కసి జడలు విప్పి కరాల నృత్యం చేస్తుంది. రోజు రొజుకూ కేసులు సంఖ్యా, మరణాల సంఖ్యా విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన, వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నా కేసులు పెరుగుతూనే ఉన్నాయ్ మరి పరిస్తితులు చక్క దిద్దేది ఎలా?



S. Srikanth

S. Srikanth

Next Story