కరోనాకు, వారి ఆందోళనకు లింకేంటి?

Arun Chilukuri
Published on: 3 Sept 2020 1:00 PM IST
కరోనాకు, వారి ఆందోళనకు లింకేంటి?
X

జోడు పదవులు వారి కొంప ముంచుతున్నాయ్‌. అసలే కరోనా కష్టకాలంలో వారికి ఒక్క పోస్టే బరువు అవుతుంటే కీలక సమయాల్లో రెండు పోస్టులేంటంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిణామాల వల్ల ఏ పదవికీ న్యాయం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. చేయాల్సిన పనులను పక్కకు నెట్ేటస్తూ అవసరం లేకుండా పెత్తనం చెలాయిస్తున్నారని సిబ్బంది ఆందోళన పడుతున్నారు. ఇంతకీ ఏంటి గొడవ ఎక్కడ మొదలైంది? కరోనాకు, వారి ఆందోళనకు లింకేంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story