పెళ్లికుమార్తెని మేనమామ గంపలో ఎందుకు తీసుకొస్తాడో తెలుసా...?

Marriage: నేటి వివాహాలు చాలా ఆర్భాటంగా చేస్తున్నారు.

Arun Chilukuri
Published on: 1 April 2022 7:01 PM IST
Do you know why the Uncle Takes the Bride to Bamboo Basket
X

పెళ్లికుమార్తెని మేనమామ గంపలో ఎందుకు తీసుకొస్తాడో తెలుసా...?

Marriage: నేటి వివాహాలు చాలా ఆర్భాటంగా చేస్తున్నారు. ఎంతో ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. కానీ ఒక్క విషయం పెద్దలు మరచిపోతున్నారు. క్రతువుల్ని శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఆచరించకపోవడం. క్రతువులు సరిగ్గా ఆచరించకపోవడంవల్లనే ఈ మధ్య ఎన్నో వివాహాలు పీటల మీద ఆగిపోవడం, జంటలు విడిపోవడం జరుగుతోంది. అందులో ఒక భాగమే లక్ష్మీస్వరూపిణి అయినటువంటి పెళ్లికూతురుని గంపలో తీసుకుని పెళ్ళిపీటల మీదకి రావడం.

మేనమామలు కాకుండా ఇంకెవరు పెళ్లికూతురుని తీసుకొచ్చినా శాస్త్రం దీనిని అంగీకరించదు. కాబట్టి బ్రహ్మగార్లు కూడా ఈ విషయాన్ని అక్కడ ఉన్న పెద్దలకి తెలియచేయాలి. వివాహం సక్రమంగా జరిగేటట్టు చూడవలసిన బాధ్యత కూడా బ్రహ్మగార్ల పైననే ఉంది. ఇది గుర్తుంచుకుంటే వివాహాలే కాదు జీవితాలు కూడా సక్రమంగా సజావుగా సాగిపోతాయి. ఇలాంటి మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story