వివాహంలో సుముహూర్తం అంటే ఇదే...?

వివాహంలో సుముహూర్తం అంటే ఇదే...?

Rama Rao
Updated on: 13 April 2022 5:57 PM IST
Do you know what is Sumuhurtham in Marriage...?
X

వివాహంలో సుముహూర్తం అంటే ఇదే...? 

Jyothi Matrimony: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే వివాహం నిశ్చయమవగానే పెద్దలు సుముహూర్తం కోసం జ్యోతిష్యుల్ని సంప్రదిస్తారు. కారణం...వారి దాంపత్య జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలని. చాలామందికి సుముహూర్తం అంటే తెలియదు.

తాళి కట్టడం సుముహూర్తమా...? తలంబ్రాలు పోసుకోవడం సుముహూర్తమా...? జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తమా...? లేదా సుముహూర్త సమయానికి తెఱసెల్లా దింపగానే ఒకరినొకరు కళ్ళల్లోకి చూసుకోవడం సుముహూర్తమా అని...? శాస్త్రంలో సుముహూర్త సమయం ఎంత జాగ్రత్తగా పాటించమన్నారో తెలిస్తే ఎవరూ ఇక దాటవెయ్యరు.

కానీ ఈరోజుల్లో సుముహూర్త సమయానికి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కాదు అసలు పెళ్లి పెద్దలే వివాహవేదిక మీదికి రావట్లేదు. ఇదే దౌర్భాగ్యం. సుముహూర్త సమయానికి జరగాల్సిన క్రతువు సక్రమంగా జరిగితే ఆ దంపతులు పొందే అభ్యున్నతిని వర్ణించడం అంతా ఇంతా కాదు. తస్మాత్ జాగ్రత్త. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి మాటల్లోనే విందాం.


Rama Rao

Rama Rao

Next Story