Digital Classes Begin From August 20: ఈ నెల 20 నుంచి డిజిటల్ తరగతులు...

Digital Classes Begin From August 20: ఈ నెల 20 నుంచి డిజిటల్ తరగతులు...
x
Highlights

Digital Classes Begin From August 20: ఈ నెల 20 నుంచి గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్ధులకు డిజిటల్ తరగతులు.

Digital Classes Begin From August 20: ఈ నెల 20 నుంచి గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్ధులకు డిజిటల్ తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 6 నుంచి 10 తరుగతి విద్యార్ధులకు ధూరదర్శన్, తీశాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 3 నుంచి 5వ తరగతి విద్యార్ధులకు, 17వ తేది నుండి ఇంటర్ విద్యార్ధులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహస్తామని చెప్పారు.



Show Full Article
Print Article
Next Story
More Stories