తనను టార్గెట్ చేసిన సీనియర్లకు ఢిల్లీలో రేవంత్‌ చెక్‌పెట్టించారా?

Revanth Reddy: గల్లీలో తనను టార్గెట్ చేసిన టీ కాంగ్రెస్ సీనియర్లపై, ఢిల్లీలో రేవంత్‌ రెడ్డి చెక్‌పెట్టించారా?

Arun Chilukuri
Published on: 14 Nov 2021 12:47 PM IST
Did Revanth Reddy Check in Delhi for the Seniors who Targeted him?
X

తనను టార్గెట్ చేసిన సీనియర్లకు ఢిల్లీలో రేవంత్‌ చెక్‌పెట్టించారా?

Revanth Reddy: గల్లీలో తనను టార్గెట్ చేసిన టీ కాంగ్రెస్ సీనియర్లపై, ఢిల్లీలో రేవంత్‌ రెడ్డి చెక్‌పెట్టించారా? అధిష్టానంతోనే అక్షింతలు వేయించడంలో సక్సెస్‌ అయ్యారా? హుజూరాబాద్‌ ఓటమికి తానే కారణమంటూ అరిచిగీపెడుతున్న లీడర్ల నోరు, మూయించారా? హైకమాండ్‌ దగ్గర తనకు తిరుగులేని పట్టుందని మరోసారి ప్రూవ్ చేశారా? ఇక అసమ్మతి నేతలు గప్‌చుప్పేనా? ఢిల్లీలో జరిగిన హుజూరాబాద్‌ సమీక్షలో ఎవరెవరు ఎలాంటి వాదన వినిపంచారు? వాటికి రేవంత్‌ ఎలా కౌంటర్ విసిరారు? ఎవరి ఆర్గ్యూమెంట్‌‌‌కు హైకమాండ్‌ కన్విన్స్‌ అయ్యింది?

పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story