దామన్న Vs అద్దంకి

Arun Chilukuri
Published on: 22 Aug 2020 1:53 PM IST
దామన్న Vs అద్దంకి
X

సహజంగా ఎక్కడైనా అధికార పక్షానికి, ప్రతిపక్షానికి వార్ ఉటుంది. అది కామన్. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం సొంత పార్టీ నేతల మధ్యే పోరు నడుస్తోంది. ఇప్పుడా ఇద్దరి నాయకుల పంచాయితీ చివరకు ఢిల్లీకి చేరింది. తాను దళిత లీడర్‌ను కాబట్టే బెదిరిస్తున్నారంటూ పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. అసలే అధికారం లేదు మరీ ఎవరికి సర్ది చెప్పాలో తెలియక అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ హీటైన ఆ రాజకీయం ఎక్కడ? అసలు పంచాయతీ ఏంటీ? ఎవరా నేతలు ఎక్కడా నియోజకవర్గం.?


-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story