నిర్లక్ష్యపు డ్రైవింగ్‌: ట్విట్టర్‌లో వీడియో షేర్‌ చేసిన ట్రాఫిక్‌ పోలీసులు

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌: ట్విట్టర్‌లో వీడియో షేర్‌ చేసిన ట్రాఫిక్‌ పోలీసులు
x
Highlights

వాహనదారుల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఎక్కవ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు....

వాహనదారుల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఎక్కవ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. దీనికి ఉదాహరణగా రాజేంద్రనగర్‌లో ఓ ద్విచక్రవాహనదారుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనను ట్విట్టర్‌ వేదికగా తెలియజేశారు. ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా బైక్‌ నడుపుతున్నాడంటూ వీడియో ద్వారా అందరికీ అర్థం అయ్యేలా వివరించారు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.


Show Full Article
Print Article
Next Story
More Stories