Curfew in East Godavari: తూర్పు గోదావరిలో కొనసాగుతున్న కర్ఫ్యూ

Curfew in East Godavari: కరోనా నియంత్రనకోసం విధించిన కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతుంది.

S. Srikanth
Published on: 9 Aug 2020 6:01 PM IST
Curfew in East Godavari: తూర్పు గోదావరిలో కొనసాగుతున్న కర్ఫ్యూ
X

Curfew in East Godavari: కరోనా నియంత్రనకోసం విధించిన కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ మురళీధర్ ఆదేశాలతో 24 గంటల కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతుంది. అత్యవసర సేవలు మినహా అన్ని వ్యాపారాలు మూసివేసారు.



S. Srikanth

S. Srikanth

Next Story