School Textbooks Distribution In Telangana: పాఠ్య పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధం

School Textbooks Distribution In Telangana: కరోనా కారణగా విద్య సంవత్సరం ప్రారంభమే కాలేదు..

S. Srikanth
Updated on: 23 July 2020 6:06 PM IST
School Textbooks Distribution In Telangana: పాఠ్య పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధం
X

School Textbooks Distribution In Talangana: కరోనా కారణగా విద్య సంవత్సరం ప్రారంభమే కాలేదు.. కనీ ప్రైవేట్ స్కూల్స్ అన్ లైన్ క్లాసు లతో దూసుకుపొతున్నయి. ఇక ఇదేసమయంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులు వెనకబడి పోతున్నారన్న ఆలోచనతో తెలంగాణ విద్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. క్లాసుల సంగతి తరువాత చూడడం ముందుగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేద్దామని నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు ఆ నిర్ణయమే వివాదాస్పదం అవుతుంది.



S. Srikanth

S. Srikanth

Next Story