Top
logo

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు
X
Highlights

రేపు జరిగే గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్ కు భద్రత కట్టుదిట్టం చేశామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. బందోబస్తులో 52...

రేపు జరిగే గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్ కు భద్రత కట్టుదిట్టం చేశామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. బందోబస్తులో 52 వేల 500 మంది పోలీసులు పాల్గొంటున్నట్లు తెలిపారు. సీసీ టీవీ, మౌంటెడ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్న ఆయన ఓటర్లు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరారు.


Web TitleCP Sajjanar Press Meet over GHMC Elections Security Arrangements
Next Story