Coronavirus terror in people: భయపెడుతున్న కరోనా!

Coronavirus terror in people: భయపెడుతున్న కరోనా!
x
Highlights

Coronavirus terror in people కరోనాకు సంబంధించి వెలువడుతున్న వార్తలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

రోజు రోజుకూ కరోనా తన లక్షణాలు మార్చుకుంటూ పోతోంది. కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమందిలో అసలు లక్షణాలే కనబడటం లేదు. ఈ పరిస్థితులతో ప్రజలు కరోనా పేరు చెబితే భయానికి గురవుతున్నారు. కరోనా తాజా విశేషాలతో HMTV లైవ్ బర్నింగ్ టాపిక్ స్టోరీ వీడియో!



Show Full Article
Print Article
Next Story
More Stories